అలాంటివారిని వదులుకోకూడదు

ఎవరైతే మనపట్ల విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే మనని అమితంగా ప్రేమిస్తున్నారో... అలాంటివారిని వదలిపెట్టకూడదు. అలాంటివారిని కనుక వదలిపెట్టామంటే మనకిక ఇహంలోనూ, పరంలోనూ కూడా సుఖం సాధ్యం కాదు!.......................................seemore........................................
No comments:
Post a Comment