Wednesday 20 September 2017

వాళ్లతోనే.. ‘నా’ పోటీ!

వాళ్లతోనే.. ‘నా’ పోటీ!
‘తాత సొత్తుపై హక్కు మనవడిదే...’ అనేట్టు ఉండేవాడు ఒకప్పుడు తారక్. కొన్ని సినిమాల్లో ఈ డైలాగును వాడాడు కూడా. ఈ మాటలో ఎంత గూఢార్థం ఉందో అందరికీ తెలుసు. మహానటుడు ఎన్టీయార్ సినీ రంగంలో ఉన్నంతవరకూ ఎదురులేని సూపర్ స్టార్. దాదాపు 35 ఏళ్లు పాటు ‘నంబర్ వన్’ పీఠం ఆయనదే. సో... ‘మనవడ్ని వచ్చాను కాబట్టి... ఇప్పుడు నాది’ అని దానర్థం...............................SeeMore......................................

No comments:

Post a Comment